నేడు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

విపత్తు నిర్వహణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు ఏర్పడనున్నాయి

కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు