ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్ (PBKS) vs గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్
మ్యాచ్ న్యూ చండీగఢ్ (మోహాలి)లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
రెండు జట్లు గెలుపు కోసం గట్టిగా పోటీపడనున్నాయి
అభిమానుల్లో మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది
