చెన్నై: నేడు తిరువారూర్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారం

సౌత్‌కార్ స్ట్రీట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణ

మూడు రోజుల్లో 32 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేయనున్న స్టాలిన్

పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు, సమావేశాలు

ఈ ప్రచారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగే అవకాశం