హైదరాబాద్ మియాపూర్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది హఫీజ్‌పేట మార్తాండనగర్ కాలనీలో హెవీ లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ పేలుడు పేలుడు వల్ల పక్కనే ఉన్న టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతి రెండు టూవీలర్లు కూడా పూర్తిగా దగ్ధం స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమయానికి చర్యలతో పెద్ద ప్రమాదం తప్పింది
