దేశవ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్లు బంద్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెలవులు ప్రకటించారు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు 🙏
