ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ ముప్పు పెరుగుతోందా? అమెరికాలో కొత్త సర్వేలు సంచలనం
April 23, 2026: అమెరికా రాజకీయాల్లో మరోసారి భారీ చర్చ మొదలైంది. Donald Trumpపై ఇంపీచ్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా సర్వే ప్రకారం 55% అమెరికన్లు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించే చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు…
