గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్ స్వచ్ఛ స్కూల్ క్యాంపెయిన్ ప్రారంభం
April 24, 2026: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath గోరఖ్‌పూర్‌లో స్వచ్ఛ స్కూల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “నీయత్ శుభ్రంగా ఉంటే నియతి మారడానికి ఎక్కువ సమయం పట్టదు” అంటూ…
