చికెన్ ధరలకు రెక్కలు 🔥 కిలో రేటు చూసి షాక్ అవుతున్న ప్రజలు 😱 సామాన్యులకు నాన్‌వెజ్ భారంగా మారింది 🚨
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.గతంలో అందుబాటులో ఉండే కోడి మాంసం ఇప్పుడు “ప్రీమియం ఫుడ్”లా మారిపోయిందని వినియోగదారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు…
