ఆర్టీసీ ప్రైవేటీకరణపై పెద్ద దుమారం 🚨 “ప్రైవేటీకరణ తప్పదు” అన్న చైర్మన్ వ్యాఖ్యలతో కార్మికుల్లో ఆందోళన 😱
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు తీవ్ర రాజకీయ, కార్మిక వివాదంగా మారింది.విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక “ప్రైవేటీకరణ తప్పదు” అంటూ APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణ…
