బ్రేకింగ్ 🚨 తిలక్ వర్మ తుఫాన్ బ్యాటింగ్ 🔥 పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలకు భారీ షాక్ 😱
IPL 2026లో యువ బ్యాటర్ Tilak Varma మరోసారి తన క్లాస్ చూపించాడు.Punjab Kingsపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన తిలక్ వర్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ ఓటమితో Punjab Kings ప్లే ఆఫ్స్…
