‘పెద్ది’పై బిగ్ అప్డేట్ 🔥 సెన్సార్ పూర్తి.. పాజిటివ్ టాక్‌తో రామ్ చరణ్ మూవీపై భారీ హైప్ 🚨
Ram Charan హీరోగా తెరకెక్కుతున్న ‘Peddi’ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ 5న…
