‘పెద్ది’ కోసం భోపాల్‌లో మెగా జాతర 🔥 రామ్ చరణ్ – ఏఆర్ రెహ్మాన్ లైవ్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ 😱
Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న భారీ చిత్రం Peddi ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భోపాల్‌లో జరిగిన “#PeddiKiAawaz” గ్రాండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సంగీత…
