డెలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి సరికొత్త ఫార్ములా! దక్షిణ రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం ముదురుతోంది
దేశ రాజకీయాల్లో డెలిమిటేషన్ అంశం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రధాని Narendra Modiకు లేఖ రాస్తూ, లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం…
