అక్షయ తృతీయ 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన పంచ మహాయోగాలు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం దరిచేరనుంది!
ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 100 ఏళ్ల తర్వాత అరుదైన “పంచ మహాయోగాలు” ఒకే రోజున కలిసివస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈ పండుగ రోజు చేసే పనులు మరింత శుభఫలితాలను…
