🔥 అమిత్ షా వ్యాఖ్యలపై బెంగాల్ రాజకీయాల్లో దుమారం!
April 21, 2026: Amit Shah చేసిన “ఏ దిది” వ్యాఖ్యపై All India Trinamool Congress తీవ్రంగా మండిపడింది. ఇది మహిళలను అవమానించేలా ఉందని, Mamata Banerjee ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారని ఆరోపించింది. ఇదే తరహాలో 2021లో Narendra…
