April 21, 2026: Abhishek Sharma మరోసారి తన పేలుడు బ్యాటింగ్‌తో IPLని షేక్ చేశాడు. Sunrisers Hyderabad తరఫున Delhi Capitals పై కేవలం 68 బంతుల్లో 135 నాటౌట్ చేసి జట్టును 242/2 భారీ స్కోరు వరకు తీసుకెళ్లాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది బౌలర్లకు చెమటలు పట్టించాడు.
అభిషేక్ కేవలం 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు సృష్టించాడు. IPL చరిత్రలో 50 బంతుల్లోపు రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇది అతని పవర్ హిట్టింగ్‌కు నిదర్శనం.
👉 ముఖ్యమైన విషయం ఏమిటంటే… భారత మాజీ స్టార్ Yuvraj Singh కూడా సోషల్ మీడియాలో స్పందించి, “Let the bat do the work! getting better each day. well played sir Abhishek!” అంటూ ప్రశంసలు కురిపించాడు.
అభిషేక్ శర్మ టీమ్ ఇండియా నెక్స్ట్ మ్యాచ్ విన్నరా? కామెంట్‌లో చెప్పండి! 👇
📢 తాజా IPL & క్రికెట్ అప్డేట్స్ కోసం Subscribe చేయండి
🎥 YouTube: @MANANNEWSTELUGU9
📲 Join Telegram: t.me/mananewst
#AbhishekSharma #YuvrajSingh #SRH #IPL2026 #SunrisersHyderabad #CricketNews #DelhiCapitals #TeluguNews #SportsUpdate #MANANEWSTELUGU9
