జర్మనీకి వెళ్లి చదివితే ఫ్రీగా చదువు పూర్తవుతుందా? లేక దాగి ఉన్న ఖర్చులు మీకు షాక్ ఇస్తాయా?
జర్మనీ ప్రస్తుతం విదేశాల్లో చదవడానికి టాప్ డెస్టినేషన్స్‌లో ఒకటి. ముఖ్యంగా Public Universitiesలో ట్యూషన్ ఫీజు చాలా తక్కువ లేదా ఫ్రీగా ఉంటుంది. 👉 Top Courses: Mechanical Engineering, Automotive, Data Science, AI, IT👉 Language: చాలా కోర్సులు…
