ఇరాన్ ఎంబసీ ఆగ్రహం: మహాన్ ఎయిర్‌పై దాడి యుద్ధ చర్యే!
ఇరాన్ నుంచి భారత్‌కు రావాల్సిన మానవతా సాయం విమానంపై దాడి జరిగిందని ఇరాన్ ఎంబసీ ఆరోపించింది. ఈ ఘటనను యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ అమెరికా-ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఇరాన్‌కు వెళ్లే సహాయక చర్యలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
