జమ్మూకాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు – దేశాన్ని కలిచివేసిన విషాదం
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు కఘోట్ గ్రామం సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోవడంతో కనీసం 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా…
