భారీ వర్షాల హెచ్చరిక.. బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలకు IMD అలర్ట్!
April 26, 2026: దేశంలోని తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ India Meteorological Department (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా Arunachal Pradesh, Assam, Meghalaya, Sikkim మరియు ఉప హిమాలయ West…
