🚨 పాకిస్తాన్‌లో జైష్ కమాండర్ హత్య షాక్ 😱 | మిస్టరీ డెత్ వెనుక అసలు కథ ఏమిటి? 🔥
పాకిస్తాన్‌లో మరో కీలక టెర్రర్ లీడర్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు పెద్ద సంచలనం అయింది.జైష్-ఎ-మొహమ్మద్ టాప్ కమాండర్ మౌలానా సల్మాన్ మరణం చుట్టూ అనేక ప్రశ్నలు లేవుతున్నాయి.ఇది సాధారణ ప్రమాదమా? లేక పథకం ప్రకారం జరిగిన టార్గెట్ కిల్లింగ్ ఆపరేషన్ా?…
