బ్రేకింగ్ 🚨 “భారీ ఆర్థిక కుప్పకూలింపు వస్తోంది”.. రాబర్ట్ కియోసాకి షాక్ హెచ్చరిక 😱! బంగారం-వెండే రక్షణ అంటున్న ‘రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్’ రచయిత 🔥
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రచయిత, పెట్టుబడి నిపుణుడు Robert Kiyosaki.“భారీ మార్కెట్ క్రాష్ చాలా దగ్గరలో ఉంది.. ప్రజలు మోసపోవద్దు” అంటూ ఆయన చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
