10వ తరగతి పూర్తయ్యాక వెంటనే జాబ్ దొరుకుతుందా? లేక చదువు లేకుండా లైఫ్ రిస్క్‌లో పడుతుందా?
10th (SSC) పూర్తయ్యాక స్టూడెంట్స్‌కు రెండు ప్రధాన మార్గాలు ఉంటాయి —👉 చదువు కొనసాగించడం (Intermediate / ITI / Polytechnic)👉 లేదా చిన్న స్థాయి ఉద్యోగాలు ప్రారంభించడం 👉 Direct Job Opportunities:• Delivery Jobs (Swiggy, Zomato)• Shop…
