ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు – మరణాల సంఖ్య పెరుగుతూ ఆందోళన!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని Vedanta Power Plant లో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన కనీసం 20 మంది కార్మికులను సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్లాంట్‌లోని ఒక…
