ఇటలి ప్రస్తుతం భారతీయ స్టూడెంట్స్‌కు ఫాస్ట్‌గా పాపులర్ అవుతున్న స్టడీ డెస్టినేషన్. ముఖ్యంగా Scholarships వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది.
👉 Top Courses: Fashion Design, Architecture, Business Management, Arts, Engineering
👉 Tuition Fees: సంవత్సరానికి సుమారు ₹1 లక్ష నుంచి ₹4 లక్షల వరకు (Scholarship ఉంటే ఇంకా తగ్గుతుంది)
👉 Scholarships: DSU వంటి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ట్యూషన్ ఫీజు + లివింగ్ ఖర్చులు కూడా కవర్ చేస్తాయి
👉 Language: చాలా కోర్సులు Englishలో ఉన్నా, ఇటాలియన్ నేర్చుకుంటే పార్ట్‌టైమ్ జాబ్స్ సులభం
👉 Part-time Jobs: స్టూడెంట్స్‌కు పని చేసే అవకాశాలు ఉన్నాయి
తక్కువ ఖర్చుతో యూరప్‌లో చదవాలని అనుకునే వారికి ఇటలి బెస్ట్ ఆప్షన్. స్కాలర్షిప్స్ వల్ల మధ్య తరగతి స్టూడెంట్స్ కూడా విదేశీ చదువులు చేయగలుగుతున్నారు.
చాలా కుటుంబాలు ఇప్పుడు USA, UK కాకుండా ఇటలీ వైపు చూస్తున్నాయి. తక్కువ ఖర్చు, స్కాలర్షిప్స్ వల్ల లోన్ బరువు తగ్గుతుంది. కానీ సరైన సమాచారం లేకపోతే స్కామ్‌లు, ఫేక్ కన్సల్టెంట్స్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది.
మీరు ఇటలీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? స్కాలర్షిప్ గురించి తెలుసుకోవాలా? కామెంట్లో చెప్పండి👇
ఇలాంటి రియల్ గైడెన్స్ కోసం మా ఛానెల్‌ను Subscribe చేయండి!
