తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కొనసాగుతున్నాయి ఉదయం 8 గంటలకు బంగారు రథంపై స్వామివారి వైభవంగా ఊరేగింపు భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం పొందుతున్నారు అనంతరం వసంత మండపంలో వసంతోత్సవం నిర్వహణ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది 🙏