April 21, 2026: Gujarat లో భారీ సైబర్ మోసం కేసు సంచలనం రేపుతోంది. Rajkot కేంద్రంగా జరిగిన ₹2,500 కోట్ల సైబర్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రైవేట్ బ్యాంక్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 20కి చేరింది.
అరెస్టైన వారిలో Yes Bank, Axis Bank, HDFC Bank కు చెందిన అధికారులు ఉన్నట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరవడం, అలర్ట్‌లను పట్టించుకోకుండా ట్రాన్సాక్షన్లు జరగనివ్వడం, డబ్బును హవాలా మార్గాల్లో తరలించడంలో వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
👉 ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఈ కేసుకు ఇప్పటికే 85 బ్యాంక్ ఖాతాలు మరియు దేశవ్యాప్తంగా 500కిపైగా ఫిర్యాదులు లింక్ అయ్యాయి. దర్యాప్తు ఇంకా విస్తరించే అవకాశం ఉంది.
మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉందా? ఇలాంటి స్కామ్‌లను ఎలా ఆపాలి? కామెంట్‌లో చెప్పండి! 👇
📢 తాజా క్రైమ్ & బ్రేకింగ్ న్యూస్ కోసం Subscribe చేయండి
🎥 YouTube: @MANANNEWSTELUGU9
📲 Join Telegram: t.me/mananewst
#CyberFraud #Gujarat #Rajkot #YesBank #AxisBank #HDFCBank #BreakingNews #CrimeNews #TeluguNews #MANANEWSTELUGU9
