Abhishek Sharma మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. Sunrisers Hyderabad తరఫున Delhi Capitals పై కేవలం 68 బంతుల్లో 135 నాటౌట్ చేసి చరిత్ర సృష్టించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాదిన అభిషేక్, జట్టును 242/2 భారీ స్కోరు వరకు తీసుకెళ్లాడు. దీంతో T20 క్రికెట్ చరిత్రలో నాలుగు సార్లు 130+ స్కోర్లు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

👉 ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఇది ఒక్కసారి కాదు! ఇప్పటికే IPL 2025లో 141, భారత జట్టు తరఫున T20Iలో 135, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 148 పరుగులు చేశాడు. అంటే ఎక్కడ ఆడినా భారీ స్కోర్లు కొట్టగల సామర్థ్యం ఉందని నిరూపించాడు.

అభిషేక్ శర్మ టీమ్ ఇండియా ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడా? కామెంట్‌లో చెప్పండి! 👇

📢 తాజా IPL & క్రికెట్ అప్డేట్స్ కోసం Subscribe చేయండి
🎥 YouTube: @MANANNEWSTELUGU9
📲 Join Telegram: t.me/mananewst

#AbhishekSharma #SRH #IPL2026 #SunrisersHyderabad #CricketNews #T20Record #DelhiCapitals #TeluguNews #SportsUpdate #MANANEWSTELUGU9