తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు.

భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండగా, తిరుమలకు వెళ్లే భక్తులు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.