నేడు గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ ఈ పర్యటనతో గుజరాత్లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది 🔥
