టీసీఎస్ నాశిక్ కేసు సంచలనం – లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలు, విదేశీ లింక్ బయటపడిందా?
మహారాష్ట్రలోని నాశిక్‌లో Tata Consultancy Services కు సంబంధించిన ఒక కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలు మరియు విదేశీ సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితురాలు తనపై…
