మాల్దీవులకు మళ్లీ భారత్ సహాయం కావాలి.. $400 మిలియన్ రుణానికి మూడోసారి పొడిగింపు అభ్యర్థన
April 20, 2026: ఆర్థిక ఒత్తిడిలో ఉన్న Maldives మరోసారి India వైపు చూసింది. $400 మిలియన్ కరెన్సీ స్వాప్ సౌకర్యాన్ని మూడోసారి పొడిగించాలని మాల్దీవులు అధికారికంగా భారత్‌ను కోరినట్లు సమాచారం. ఈ సౌకర్యం మొదట 2024లో అమల్లోకి వచ్చింది. ఇప్పటికే…
