ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు – ఇప్పుడు ₹899!
Bharti Airtel వినియోగదారులకు మరోసారి ధరల షాక్ ఇచ్చింది. ప్రముఖ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను ₹859 నుంచి ₹899కి పెంచింది. దీంతో దీర్ఘకాలిక రీచార్జ్ చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. 1.5GB డేటా/రోజు కలిగిన ఈ ప్లాన్…
