FIFA వరల్డ్ కప్ 2026 ప్రసారంపై భారత్‌లో గందరగోళం 😱 జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు భారీ డీల్ ఛాన్స్ 🔥
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA World Cup 2026 ప్రసార హక్కుల విషయంలో భారత్‌లో ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలోని పెద్ద దేశాలు ఇప్పటికే తమ అధికారిక బ్రాడ్‌కాస్టర్లను ప్రకటించగా, భారత్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఇప్పుడు…
