ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలనం, ప్రీతి జింటా సెలబ్రేషన్ వైరల్!
April 26, 2026: ఐపీఎల్ అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో Punjab Kings చరిత్ర సృష్టించింది. భారీగా 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నమోదు చేసింది. Delhi Capitals నిర్దేశించిన ఈ భారీ టార్గెట్‌ను పంజాబ్ బ్యాటర్లు అద్భుతంగా చేధించారు.…
