బ్రేకింగ్ 🚨 తెలంగాణపై టీడీపీ–జనసేన స్పెషల్ ఫోకస్ 😱 పవన్ కళ్యాణ్ కీలక సమావేశం జూన్ 2న 🔥
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు బలమైన ప్రభావం చూపిన టీడీపీ ఇప్పుడు తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో జనసేన పార్టీ కూడా తెలంగాణలో తన బలం పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో…
