బండి భగీరథ్ కేసుపై తెలంగాణలో పొలిటికల్ వార్ 🔥 కేటీఆర్ vs రేవంత్ రెడ్డి మాటల యుద్ధం హీట్ 😱
కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు భగీరథ్ అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో భారీ దుమారం రేపుతోంది. ఈ కేసులో సీఎం Revanth Reddy, బీజేపీ నేత బండి సంజయ్ ఇద్దరూ లోపాయికారీగా కుమ్మక్కయ్యారని K. T. Rama…
