పెట్రోల్ ధరల భారీ షాక్ 😱 లీటర్‌కు మరో ₹2.61 పెంపు 🔥 హైదరాబాద్‌లో అత్యధిక రేటు!
దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మరో భారీ దెబ్బ తగిలింది.పెట్రోల్ ధరలు వరుసగా నాలుగోసారి పెరగడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. మే 15 నుంచి ఇప్పటివరకు లీటర్‌పై దాదాపు ₹8 వరకు ధరలు పెరగడం ఇప్పుడు కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.…
