కుల గణనపై సుప్రీంకోర్టు బిగ్ నిర్ణయం 🚨 పిటిషన్ కొట్టివేత.. “ప్రభుత్వానికి ఆ డేటా అవసరం” వ్యాఖ్యలు వైరల్ 😱
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కుల గణన (Caste Census) అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.కుల గణన నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. “ప్రభుత్వానికి ప్రజల సామాజిక–ఆర్థిక వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది” అని సుప్రీంకోర్టు స్పష్టం…
