రూపాయి రికార్డు పతనం షాక్ 😱 డాలర్‌తో పోలిస్తే రూ.96కి పడిపోయిన ఇండియన్ కరెన్సీ.. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్ 🚨
భారత ఆర్థిక వ్యవస్థకు భారీ హెచ్చరికలాంటిదిగా రూపాయి పతనం మారింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలో తొలిసారి రూ.96 స్థాయికి పడిపోవడం మార్కెట్లను కుదిపేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరగడం,…
