బి.పీ. మండల్ వర్థంతి సందర్భంగా: 40 ఏళ్ల మండల్ ఉద్యమం – ఎంత అమలు? ఎంత సాధన? ఇంకా ఏం మిగిలింది?
ఈరోజు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయానికి పునాది వేసిన మహానుభావుడు Bindeshwari Prasad Mandal వర్థంతి సందర్భంగా, ఆయన ప్రారంభించిన మండల్ ఉద్యమం మళ్లీ చర్చలోకి వచ్చింది. 40 సంవత్సరాల క్రితం వచ్చిన మండల్ కమిషన్ సిఫార్సులు దేశ రాజకీయాలను, సామాజిక వ్యవస్థను…
