బ్రేకింగ్ 🚨 ‘పెద్ది’ మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ 😱 ఫస్ట్ హాఫ్‌తోనే థియేటర్లలో మాస్ హంగామా 🔥
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలైన మొదటి రోజే థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్ రివ్యూలు అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇదే…
