ప్రభుత్వ పాఠశాలకు భారీ డిమాండ్… అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ – తెలంగాణలో విద్యా విప్లవం!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల పునరుద్ధరించిన (revamped) ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు భారీగా క్యూ కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది విద్యా రంగంలో ఒక పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. గతంలో ప్రైవేట్…
