ఇటలీలో చదివితే స్కాలర్‌షిప్‌తో దాదాపు ఫ్రీగా చదువుకోవచ్చా? 🇮🇹😲 నిజం ఏమిటో తెలుసా?
ఇటలి ప్రస్తుతం భారతీయ స్టూడెంట్స్‌కు ఫాస్ట్‌గా పాపులర్ అవుతున్న స్టడీ డెస్టినేషన్. ముఖ్యంగా Scholarships వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది. 👉 Top Courses: Fashion Design, Architecture, Business Management, Arts, Engineering👉 Tuition Fees: సంవత్సరానికి సుమారు ₹1…
