అక్షయ తృతీయ ముందు బంగారం భారీ పతనం – ఇప్పుడే కొనాలా? లేక వేచి చూడాలా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడం కొనుగోలుదారుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల బంగారం ధరలు దాదాపు రూ.51,000 వరకు తగ్గగా, వెండి ధరలు కిలోకు రూ.2 లక్షల వరకు పడిపోయాయి. అక్షయ తృతీయ సమీపిస్తున్న ఈ సమయంలో ఈ…
