బ్రేకింగ్ 🚨 హైదరాబాద్‌లో రోడ్ రేజ్ రాక్షసత్వం.. కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్ 😱 వైరల్ వీడియోతో షాక్!
హైదరాబాద్ నగరంలో హృదయాన్ని కలిచివేసే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.బైక్‌ను ఢీకొట్టిన అనంతరం.. ఒక వ్యక్తిని కారు బానెట్‌పైనే దాదాపు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్…
