బ్రేకింగ్ 🚨 జూన్‌లో థియేటర్లపై సినిమాల దండయాత్ర 😱 సమంత, నాగ్ అశ్విన్, హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ 🔥
జూన్ మొదటి వారంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు భారీ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. చిన్న సినిమాల నుంచి భారీ అంచనాలున్న ప్రాజెక్టుల వరకు వరుస రిలీజ్‌లు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘అసురాసుర’, ‘రావ్ బహదూర్’, హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘మాస్టర్స్ ఆఫ్ ది…
