బ్రేకింగ్ 🚨 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జోరు! నెదర్లాండ్స్‌పై 95 పరుగుల భారీ విజయం 🔥 దీప్తి శర్మ అరుదైన ఘనత.. జులన్ గోస్వామి రికార్డు సమం 😱
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటిన భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలీ…
