నేడు పెట్రోల్ డీజిల్ ధరలు… తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువ? ఎక్కడ ఎక్కువ? పూర్తి లిస్ట్ ఇదే!
నేడు ఏప్రిల్ 24, 2026 భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మారుతున్నప్పటికీ, దేశీయ రిటైల్ ఇంధన ధరల్లో పెద్ద మార్పులు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నగరాల వారీగా…
