బ్రేకింగ్ 🚨 “కష్టపడే వారికే పదవులు”.. బీఆర్ఎస్‌లో కేసీఆర్ బిగ్ అప్డేట్ 🔥 నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు K. Chandrashekar Rao.బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. “పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు. పార్టీలో అలసత్వం, గ్రూపు రాజకీయాలు, సోషల్ మీడియా…
